ఐదుగురు డాక్టర్లపై మెడికల్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ చర్యలు.. తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ రద్దు

వైద్య వృత్తిలో నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన ఐదుగురు డాక్టర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) చర్యలు తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ను టెంపరరీగా రద్దు చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.