డ్వాక్రా మహిళలకు దీపావళి కానుక.. ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేస్కోండి

Ap Dwcra Women Ntr Vidya Lakshmi Scheme 2025 Rs 1 Lakh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్‌ కల్యాణలక్ష్మి పథకాలను త్వరలో ప్రవేశపెడుతోంది. పిల్లల చదువులు, ఆడబిడ్డల వివాహాలకు లక్ష రూపాయల వరకు 4% వడ్డీతో రుణాలు అందిస్తారు. SERP స్త్రీనిధి బ్యాంకు ద్వారా 48 గంటల్లోనే నిధులు ఖాతాలో జమ అవుతాయి. రుణం తీసుకున్న సభ్యురాలు మరణిస్తే, రుణం మాఫీ అవుతుంది.