1న దత్తిలో సీఎం పర్యటన

దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో అక్టోబరు 1న జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.