Gold : గోల్డ్ పెట్టుబడికి బోలెడు మార్గాలు.. పెరుగుతున్న రేట్లలో చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేయండిలా..

భారతీయులకు బంగారానికి మధ్య ఉన్న సంబంధం అస్సలు విడతీయలేనిది. అనేక శతాబ్ధాలుగా ఇది సాంప్రదాయంలో మమేకమై వస్తోంది. ఇంట్లో మహిళలు తాము దాచుకున్న కొద్ది మెుత్తంతో కాసు బంగారం అయినా కొనుక్కోవాలని అనుకుంటుంటారు. దీనికి తోడు ఇంట్రో చిన్నదైనా లేక పెద్దదైనా ఎలాంటి ఫంక్షన్ ఉన్నా గోల్డ్ ఖచ్చితంగా కొంటుంటాయి భారతీయ కుటుంబా