సినీ కార్మికుల సమస్యలపై కమిటీ..చైర్మన్గా కార్మిక శాఖ కమిషనర్ దాన కిశోర్

తెలుగు సినీ పరిశ్రమలో సినీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఆదివారం జీవో 395 జారీ చేశారు.