Asia Cup 2025 Final: ట్రోఫీ మా దగ్గరే ఉంది.. మేమే గెలిచాం: పాక్ క్రికెట్ చైర్మన్‌పై నెటిజన్స్ సెటైర్ల వర్షం

పాకిస్థాన్ వెళ్లిన తర్వాత మోహ్సిన్ నఖ్వీ కామెంట్స్ పై నెటిజన్స్ సెటైర్లు విసురుతున్నారు. "మేము ట్రోఫీ గెలిచాం. ఆసియా కప్ మేమె గెలిచాం. ఇండియా టైటిల్ గెలిస్తే చూపించండి". అని కొంతమంది అంటుంటే.. "పాకిస్థాన్ లోని లాహోర్ లో విక్టరీ పరేడ్ సిద్ధం చేశారు" అని మరికొందరు పంచులు విసురుతున్నారు.