Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ లగ్జరీ కార్లు సీజ్.. కస్టమ్స్‌పై కోర్టుకెక్కిన స్టార్ హీరో!

సౌత్ సినీఇండస్ట్రీలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన యువ నటులలో ఒకరు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు ఈ స్టార్ హీరో అనూహ్యంగా ఓ లగ్జరీ కారు అక్రమ రవాణా కేసులో చిక్కుకున్నారు. ఇది సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. భూటాన్ నుండి భారత్‌కు చట్టవిరుద్ధంగా వచ్చిన విలాసవంతమైన వాహనాలపై కస్టమ్స్ దాడులు నిర్వహించారు.