OG Box Office Collection Day 2: పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్! 'OG' రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'OG' బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ గ్యాంగ్‌స్టర్ ఫ్లిక్, సెప్టెంబర్ 24 సాయంత్రం జరిగిన పెయిడ్ ప్రీమియర్స్‌తో కలుపుకొని ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే ఊహించని విధంగా రూ.171 కోట్లు వసూలు చేసింది.