ఇద్దరు కొడుకులను చంపిన తల్లి..

మహబూబాబాద్‌‌ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లల మృతి మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇద్దరు చిన్నారులను తల్లే హత్య చేసినట్లు నిర్ధారించారు.