పోక్సో కేసులో నిందితుడికి రెండు జీవిత ఖైదులు..నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు సంచలన తీర్పు
పోక్సో కేసులో నిందితుడికి రెండు జీవిత ఖైదులతో పాటు జరిమానా విధిస్తూ నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి రోజా రమణి శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చారు.
