kumaram bheem asifabad-పల్లె సదుపాయాలపై సమగ్ర సర్వే

పల్లెల్లోని మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నా యి. ఇప్పుడున్న వసతులు, ఇంకా ఏమైనా కల్పించాల్సి ఉందా అన్న అంశాలను గుర్తిస్తున్నాయి. తాజాగా కేంద్రం ప్రత్యేక సర్వే చేపడుతోంది. గ్రామాల్లో సొంత ఆదాయ వనరులను పెంపొందించడం, వాటి సాయంతో వసతులు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. సర్వే వివరాల నమోదుకు ‘సమర్థ పంచాయతీ’ యాప్ అందు బాటులోకి తెచ్చారు.