DGP Shivdhar Reddy on Friendly Policing: ప్రజల పక్షానే తాము ఉంటాం.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం: డీజీపీ శివధర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంపై తనకు పూర్తి అవగాహన ఉందని డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీస్ విభాగంలో అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు.