వారికి ఒక్కొక్కరి రూ.9 లక్షలు ప్రయోజనం.. అక్టోబర్ నుంచి అమలు చేస్తారు

AP Bar Council Lawyers Welfare Benefits: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ న్యాయవాదుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. మరణానంతర ప్రయోజనాలను రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షలకు, వైద్య సహాయాన్ని రూ. 1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షలకు పెంచింది. ఈ కొత్త ప్రయోజనాలు అక్టోబరు నుంచి అమల్లోకి వస్తాయి. దేశంలో మరే బార్ కౌన్సిల్ ఇంత సాయం అందించడం లేదని ఛైర్మన్ తెలిపారు. న్యాయవాదుల గుమస్తాలకు కూడా మరణానంతర, వైద్య సహాయం పెంచారు.