CM Chandrababu BSNL 4G launch: భారత్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు: సీఎం చంద్రబాబు

బీఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి దూరదృష్టే విజన్ అని అన్నారు. 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన దేశం భారతదేశం అని గొప్పగా అన్నారు.