మెదక్ జిల్లాలో మాహిళలకు 227 సర్పంచ్ స్థానాలు
గ్రామ పంచాయతీ రిజర్వేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 492 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో మహిళలకు 227 గ్రామ పంచాయతీలు రిజర్వ్ చేయగా, 265 స్థానాలు జనరల్ అయ్యాయి. కేటగిరీల
