Asia Cup 2025 Final: శాంసన్ రివెంజ్ తీర్చిన టీమిండియా క్రికెటర్లు.. మాస్ ర్యాగింగ్‌తో పాక్ బౌలర్‌కు కౌంటర్

మ్యాచ్ తర్వాత సెలెబ్రేషన్ లో భాగంగా టీమిండియా యంగ్ క్రికెటర్లు జితేష్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ముగ్గురు కలిసి సంజు శాంసన్ ముందు అబ్రార్ అహ్మద్ సెలెబ్రేషన్ ను ఇమిటేట్ చేస్తూ కనిపించారు. అబ్రార్ ను ఎగతాళి చేస్తూ కనిపించడంతో.. వీరు చేసిన పనికి శాంసన్ నవ్వకుండా ఉండలేకపోయాడు.