Andhra: ఏపీలో అత్యంత భారీ ఎన్టీఆర్ విగ్రహం... ఎక్కడంటే...

రాజధాని అమరావతిలోని నీరుకొండలో 300 అడుగుల ఎత్తులో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాదపీఠంలో మిని థియేటర్, మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్‌ను కూడా నిర్మించనున్నారు. అలానే అంబేద్కర్, పొట్టి శ్రీరాములు వంటి ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో రాజధాని పర్యాటక కేంద్రంగా మారనుందని స్థానికులు భావిస్తున్నారు.