ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని నోర్మూయించిన..భారత్ దౌత్యవేత్త పెటల్గెహ్లాట్..ఎవరీమె?

పాక్​ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉగ్రవాదాన్ని కీర్తిస్తూ UNGAలో ప్రసంగించినప్పుడు భారత్​ తరపున పెటల్ గెహ్లాట్​ ధీటుగా సమాధానం చెప్పారు. భారత్​ గొంతును ధాటిగా వినిపించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.