CM Chandrababu ON Auto Drivers Scheme: గుడ్ న్యూస్.. మరో పథకాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు

‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని అక్టోబర్ 4వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. చాలా ఆలోచించి ఈ పథకానికి ‘పేదల సేవలో’ అనే పేరు పెట్టామని ఉద్ఘాటించారు. ప్రతి నెలా ఫించన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతృప్తి ఇస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.