SSC నోటిఫికేషన్ విడుదల.. 2861 పోస్టులు.. డిగ్రీ ఉన్నోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో సబ్ ఇన్​స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభమైంది. వచ్చే నెల 16వ తేదీతో అప్లికేషన్ ప్రాసెస్ ముగియనున్నది. ......