చికెన్ విషయంలో గొడవ.. రక్తాలొచ్చేలా కొట్టుకున్న కస్టమర్, రెస్టారెంట్ సిబ్బంది.. అసలు ఏం జరిగిందంటే?

చికెన్ ఫ్రై ఆర్డర్ విషయంలో కస్టమర్, రెస్టారెంట్ సిబ్బందికి మధ్య మొదలైన చిన్న వివాదం చినికి చినికి గాలివనగా మారింది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ దాడిలో కష్టమర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.