నా గుండె బద్దలైంది.. ఈ బాధ మాటల్లో చెప్పలేను: తొక్కిసలాటపై విజయ్ ట్వీట్

కరూర్‎లో తొక్కిసలాట ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత విజయ్ సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషాదం భరించ లేనిదని, మాటలకు అందనిదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.