గ్యాస్ ధర నుండి బ్యాంక్ హాలిడేస్ వరకు అక్టోబర్ 1 నుండి మారనున్న రూల్స్ ఇవే..

సెప్టెంబర్ నెల ముగిసి మరో మూడు రోజుల్లో అక్టోబర్ నెల రాబోతోంది. ఈసారి కొత్త నెలతో పాటు కొన్ని రూల్స్ మారబోతున్నాయి. ఈ రూల్స్ ప్రతి ఇంటిపైనా, ప్రతి వ్యక్తి ఆదాయంపై ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా LPG సిలిండర్ ధరల నుండి పెన్షన్, రైలు టిక్కెట్ల బుకింగ్ వరకు వీటిలో ఉన్నాయి. వచ్చే నెల 1 తేదీ నుండి అమలు కాబోతున్న....