భారత్‌ను సరిదిద్దాల్సిన అవసరం ఉంది.. టారిఫ్‌ల వివాదం వేళ అమెరికా వాణిజ్య కార్యదర్శి కామెంట్లు

అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ భారత్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత్ అమెరికాకు అనుకూలంగా వ్యవహరించాలని.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం తప్పు అని ఆయన అన్నారు. అమెరికన్ ఉత్పత్తులకు మార్కెట్లను తెరవాలని, లేకపోతే భవిష్యత్తులో ఒప్పందాలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. భారత జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని మోదీ సర్కార్ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.