గౌరీపట్నం రూట్లో ట్రాఫిక్‌ కష్టాలు

భీమునిపట్నం- నర్సీపట్నం రోడ్డులో బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద తాచేరు గెడ్డపై కాజ్‌వేను ఇంకా పునరుద్ధరించకపోవడంతో మండలంలోని గౌరీపట్నం మార్గంలో ట్రాఫిక్‌ కష్టాలు కొనసాగుతున్నాయి.