నా తల్లి మీద ఒట్టు.. ఆ రోజు బాలకృష్ణ ఫోన్ చేశాడు.. జగన్‌ను కలవాలన్నాడు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ.. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు రాజకీయంగా మంట పుటిస్తున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని.. నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అఖండ సినిమా కోసం బాలకృష్ణ తమకు ఫోన్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.