రవీంద్రభారతిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు..నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్​ 130వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్​ లోని రవీంద్రభారతిలో ఆదివారం( సెప్టెంబర్​ 28) ఘనంగా జరిగాయి.