అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్​లు, రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను చేవెళ్ల క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.