వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం.. వరద ఉధృతికి కొట్టుకుపోయిన కోకట్ బ్రిడ్జి

వికారాబాద్, వెలుగు : రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వికారాబాద్ ​జిల్లా అతలాకుతమైంది. తాండూరు కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో యాలాల మండల పరిధిలో ఉన్న కోకట్ బ్రిడ్జి కొట్టుకుపోయింది