విజయ్ ర్యాలీకి 30 వేల మంది.. 6 గంటలు ఆలస్యంగా టీవీకే చీఫ్.. తొక్కిసలాటకు కారణాలు ఇవే!

తమిళనాడులో దళపతి విజయ్ నిర్వహించిన ర్యాలీలో తీవ్ర విషాధం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు రకరకాల కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మరణించిన వారి సంఖ్య 30 దాటడం తీవ్ర సంచలనంగా మారింది. ఇక చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.