అభివృద్ధిలో కొండారెడ్డిపల్లి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో రూ.134 కోట్లతో 18 రకాల అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభించారు.