లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు.. బట్ ఇవీ కండీషన్స్!

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.