Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా

ప్రజలు తమ ఇళ్లలో ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, నేరాలను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా టెర్రరిస్ట్ సంస్థగా లారెన్స్ బిష్ణోయ్ ముఠాను ప్రకటించామని ఆనందసంగరీ తెలిపారు.