బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ ఇంట్లో దొంగల బీభత్సం.. వీడియో వైరల్

భారత బాక్సింగ్ ప్రపంచంలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించిన క్రీడాకారిణి మేరీ కోమ్ ఇంటికి దొంగలు కన్నం వేశారు. ఆమె మెఘాలయాలో జరిగిన ఒక మారథాన్లో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఫరీదాబాద్‌లోని ఆమె నివాసం నుంచి లక్షల విలువ చేసే టీవీ, ఇతర విలువైన వస్తువులను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ దొంగతనం మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ వార్త తెలిసిన మేరీ కోమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.