లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు షాకిచ్చిన కెనడా.. ఉగ్రవాద సంస్థగా గుర్తింపు

అంతర్జాతీయ స్థాయిలో నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. కెనడా నుంచి కార్యకలాపాలను సాగిస్తున్నట్టు నిఘా నివేదికలు చెబుతన్నాయి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు, పంజాబ్ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్యలో ఈ ముఠా హస్తం ఉంది. ఈ క్రమంలో బిష్ణోయ్ గ్యాంగ్‌పై చర్చలు తీసుకోవాలని కెనడాకు చెందిన ఓ నేత.. ఆ దేశ ప్రజా భద్రత వ్యవహరాల మంత్రికి ఇటీవల లేఖ రాశారు.