TheRajaSaabTrailer : ప్రభాస్ 'ది రాజా సాబ్' ట్రైలర్ రిలీజ్: రొమాంటిక్ హారర్‌తో రెబల్ స్టార్ ట్రీట్!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు సంక్రాంతి కానుకగా రాబోతున్న చిత్రం 'ది రాజా సాబ్'. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ట్రైలర్ వచ్చేంది. రొమాంటిక్ హారర్ జానర్‌లో వస్తున్న ఈ మూవీపై.. ఈ ట్రైలర్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది.