Student: హోం వర్క్ చేయలేదని.. 2వ తరగతి విద్యార్థిని తలక్రిందులుగా వేలాడదీసి కొట్టిన వైనం..

పాఠశాలల్లో విద్యార్థులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగాహర్యానాలోని పానిపట్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. జాతల్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో హోంవర్క్ చేయలేదని రెండవ తరగతి విద్యార్థిని కిటికీకి తలక్రిందులుగా వేలాడదీసి దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అయిన వీడియో తర్వాత, పోలీసులు పాఠశాల డ్రైవర్ అజయ్, పాఠశాల ప్రిన్సిపాల్ రీనాను అరెస్టు చేశారు. Also Read:Arattai App: అదరగొడుతున్న ‘అరట్టై’ యాప్.. వాట్సప్‌తో పోరుకు సిద్ధమైన ఇండియన్ యాప్! […]