జ్యోతిష్యం: 62 ఏళ్ల తరువాత దసరా రోజు నవపంచమ రాజయోగం.. ఆరు రాశుల వారు పట్టింది బంగారమే అవుతుందట..!

గ్రహాలు కొన్ని సందర్భాల్లో తమ స్థితిని మార్చుకుంటూ ఉంటాయి. 62 ఏళ్ల తరువాత దసరా పండుగ రోజు అంటే అక్టోబర్ 2న బుధ గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహాలు తెల్లవారు జామున 3.32 గంటలకు కలవడంతో నవ పంచమి రాజ యోగంఏర్పడనుంది.