ఎఫ్1 స్టూడెంట్లకు లక్ష డాలర్ల ఫీజు వర్తించదు.. అమెరికా ఇమిగ్రేషన్ నిపుణుల స్పష్టీకరణ
అమెరికాలో చదువుకోవడానికి ఎఫ్-1 వీసా పొందిన విదేశీ విద్యార్థులకు, ఓపీటీ(ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)లో ఉన్న అభ్యర్థులకు హెచ్ 1బీ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు వర్తించదని..
