అవును.. మేము ఆర్మీతో కలిసే పని చేస్తున్నాం: ఎట్టకేలకు అంగీకరించిన ఖవాజా ఆసిఫ్

పాకిస్థాన్ పేరుకే ప్రజాస్వామ్య దేశం. కానీ పాలనంతా ఆర్మీ కనుసన్నల్లోనే నడుస్తుందన్న బహిరంగ రహస్యాన్ని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎట్టకేలకు బహిరంగంగా అంగీకరించారు. తమది హైబ్రిడ్ మోడల్ పాలన అని.. ఆర్మీ, ప్రభుత్వం కలిసే పాని చేస్తాయని వెల్లడించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీశాయి. ఇది ఆచరణాత్మక అవసరమని ఆయన సమర్థించుకున్నారు.