అమెరికాలోని భారత సంతతి వైద్యుడికి 14 ఏళ్ల జైలుశిక్ష.. ఎందుకంటే?

భారత సంతతి వైద్యుడు డాక్టర్ నీల్ కే ఆనంద్‌కు అమెరికాలో 14 ఏళ్ల జైలుశిఖ పడింది. ముఖ్యంగా ఆయన అక్రమంగా ఓపియోయిడ్ మందులను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సంరక్షణ పథకాల్లో ఇన్సూరెన్స్ సంస్థలను మోసం చేసిన కేసులో దోషిగా తేలారు. తన చర్యలు కరుణతో కూడుకున్నవి అని ఆనంద్ వాదించినప్పటికీ.. వారి బాధ మీకు లాభం అయ్యిందని జడ్జి వ్యాఖ్యానించారు. లక్షల కోట్ల రూపాయల విలువైన బీమా మోసాలతో పాటు శక్తివంతమైన మందులను రోగులకు అక్రమంగా పంపిణీ చేసిన ఈ వైద్యుడి ఉదంతం అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది.