GHMC పరిధిలో పేదలకు త్వరలో గుడ్ న్యూస్..అపార్ట్ మెంట్ తరహాలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం
పద్మారావునగర్, వెలుగు: గ్రేటర్పరిధిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు
