ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి సర్ప్రైజ్.. ఎట్టకేలకు వాటిని బయటకు తెచ్చారు

Pm Modi Srisailam Copper Inscriptions: ప్రధాని మోదీ అక్టోబర్ 16న ఏపీ పర్యటనకు వస్తున్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటించి, శ్రీశైలం ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా పురావస్తుశాఖ అధికారులు ఒక ప్రత్యేక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆలయ చరిత్రను వివరించే అరుదైన తామ్ర శాసనాలను ప్రధానికి ప్రదర్శిస్తారు. ఈ శాసనాల్లో రాజుల విరాళాలు, దాడులు, పునరుద్ధరణలు, తోకచుక్కల వంటి ఎన్నో ఆసక్తికర వివరాలున్నాయి. కర్నూలులో రోడ్‌షోలో పాల్గొని, పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.