విజయ్ రోడ్ షో తొక్కిసలాట..29కి చేరిన మృతులు..బాధితులతో కిక్కిరిన ఆస్పత్రులు

తమిళనాడులోని కరూర్​ లో భారీ తొక్కిసలాట జరిగింది. శనివారం ( సెప్టెంబర్​27) సాయంత్రం కరూల్ లో టీవీకే చీఫ్​ విజయ్ కార్నర్​ మీటింగ్​లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్యం 29కి చేరింది.