విజయ్ కార్నర్ మీటింగ్‌లో తీవ్ర విషాదం.. 40కి చేరిన మృతుల సంఖ్య

తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. దళపతి, టీవీకే అధినేత విజయ్ కరూర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది.