SIPలతో సంపద సృష్టికి వారెన్ బఫెట్ గైడెన్స్.. ఖచ్చితంగా లాభాలొస్తాయ్..!

ప్రఖ్యాత పెట్టుబడిదారుడైన వారెన్ బఫెట్‌ భారతదేశంలో ఉంటే SIP ద్వారా పెట్టుబడులు పెట్టేవారేమో. SIP ద్వారా ప్రతీరోజూ లేదా నెలకి ఒక స్ధిరమైన మొత్తాన్ని పెట్టడం వల్ల దీర్ఘకాలంలో కాంపౌండింగ్‌ ప్రభావం వలన వ్యూహాత్మకంగా సంపద సృష్టించుకోవచ్చు. మార్కెట్లలో ఓలటాలిటీ సమయంలో ఆందోళన చెందకుండా.. క్రమం తప్పకుండా పెట్టుబడులను