పాక్, చైనా సరిహద్దుల్లో ఎయిర్‌ డిఫెన్స్‌ కోసం రూ.30 వేల కోట్లతో టెండర్లు.. అనంత్ శస్త్ర మిసైల్ ప్రత్యేకతలివే!

పాకిస్తాన్, చైనా సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్‌ను మరింత పటిష్టం చేసేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది. సుమారు రూ. 30 వేల కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేయనున్న అనంత్ శస్త్ర ఉపరితలం నుంచి గగనతలంపైకి దూసుకెళ్లే క్షిపణి వ్యవస్థ కోసం టెండర్లు జారీ చేసింది. గతంలో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌గా పిలువబడే ఈ డీఆర్‌డీఓ వ్యవస్థ.. 30 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.