ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు

రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని ఆటో ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన కందుకూరు పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.