Gorakhpur NEET Aspirant Murder Case: గోరఖ్ పూర్ నీట్అభ్యర్థి హత్య కేసు.. నిందితుడు పోలీస్ఎన్ కౌంటర్ లో హతం

గోరఖ్‌పూర్ నీట్ అభ్యర్థి హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల చేతిలో హతమయ్యాడు.నిందితుడు మహ్మద్ జుబైర్ను రాంపూర్ జిల్లాలో శుక్రవారం(సెప్టెంబర్27) రాత్రి యూపీ పోలీసులు కాల్చి చంపారు .