హైదరాబాద్ CCMBలో ఖాళీ పోస్టులు.. ఉద్యోగం కోసం చూసేవారు అప్లయ్ చేసుకోవచ్చు...

సీఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR CCMB) ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29.